Difference between revisions of "వినూమన్కడ్"

From tewiki
Jump to navigation Jump to search
imported>ChaduvariAWB
m (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , తో → తో (4) using AWB)
 
imported>స్వరలాసిక
Line 1: Line 1:
 
{{Infobox cricketer biography
 
{{Infobox cricketer biography
 
|  playername = వినూ మన్కడ్
 
|  playername = వినూ మన్కడ్
|    image =  
+
|    image = Vinoo Mankad 1996 stamp of India.jpg
 
|    country = భారత్
 
|    country = భారత్
 
|  fullname = మూల్వంత్‌రాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్
 
|  fullname = మూల్వంత్‌రాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్
Line 7: Line 7:
 
|  monthofbirth = 4
 
|  monthofbirth = 4
 
|  yearofbirth = 1917
 
|  yearofbirth = 1917
|  placeofbirth = [[Jamnagar]]
+
|  placeofbirth = జామ్‌నగర్
 
|  countryofbirth = [[భారత దేశము]]
 
|  countryofbirth = [[భారత దేశము]]
 
|  dayofdeath = 21
 
|  dayofdeath = 21
 
|  monthofdeath = 8
 
|  monthofdeath = 8
 
|  yearofdeath = 1978
 
|  yearofdeath = 1978
|  placeofdeath = [[Mumbai]]
+
|  placeofdeath = [[ముంబై]]
 
|  countryofdeath = [[భారత దేశము]]
 
|  countryofdeath = [[భారత దేశము]]
|  nickname = Vinoo
+
|  nickname = వినూ
|    batting = Right-handed
+
|    batting = కుడి చేతివాటం
|    bowling = [[Left-arm orthodox spin|Slow left arm orthodox]]
+
|    bowling = స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్
 
|    family =  
 
|    family =  
 
|  international = true
 
|  international = true
|  testdebutdate = 22 June
+
|  testdebutdate = 22 జూన్
 
|  testdebutyear = 1946
 
|  testdebutyear = 1946
| testdebutagainst = England
+
| testdebutagainst = ఇంగ్లాండు
 
|    testcap = 30
 
|    testcap = 30
|  lasttestdate = 11 February
+
|  lasttestdate = 11 ఫిబ్రవరి
 
|  lasttestyear = 1959
 
|  lasttestyear = 1959
|  lasttestagainst = West Indies
+
|  lasttestagainst = వెస్ట్ ఇండీస్
|    club1 = [[Western India cricket team|Western India]]
+
|    club1 = వెస్ట్రన్ ఇండియా
 
|    year1 = 1935–1936
 
|    year1 = 1935–1936
|    club2 = [[Nawanagar cricket team|Nawanagar]]
+
|    club2 = నవ్‌నగర్
 
|    year2 = 1936–1942
 
|    year2 = 1936–1942
|    club3 = [[Hindus cricket team|Hindus]]
+
|    club3 = హిందూస్
 
|    year3 = 1936–1946
 
|    year3 = 1936–1946
|    club4 = [[Maharashtra cricket team|Maharashtra]]
+
|    club4 = మహారాష్ట్ర
 
|    year4 = 1943–1944
 
|    year4 = 1943–1944
|    club5 = [[Gujarat cricket team|Gujarat]]
+
|    club5 = గుజరాత్
 
|    year5 = 1944–1951
 
|    year5 = 1944–1951
|    club6 = [[Bengal cricket team|Bengal]]
+
|    club6 = బెంగాల్
 
|    year6 = 1948–1949
 
|    year6 = 1948–1949
|    club7 = [[Saurashtra cricket team|Saurashtra]]
+
|    club7 = సౌరాష్ట్ర
 
|    year7 = 1950–1951
 
|    year7 = 1950–1951
|    club8 = [[Bombay cricket team|Bombay]]
+
|    club8 = బాంబే
 
|    year8 = 1951–1956
 
|    year8 = 1951–1956
|    club9 = [[Rajasthan cricket team|Rajasthan]]
+
|    club9 = రాజస్థాన్
 
|    year9 = 1956–1962
 
|    year9 = 1956–1962
 
|    columns = 2
 
|    columns = 2
|    column1 = [[Test cricket|Test]]
+
|    column1 = టెస్ట్
 
|  matches1 = 44
 
|  matches1 = 44
 
|    runs1 = 2,109
 
|    runs1 = 2,109
Line 58: Line 58:
 
|  best bowling1 = 8/52
 
|  best bowling1 = 8/52
 
| catches/stumpings1 = 33/–
 
| catches/stumpings1 = 33/–
|    column2 = [[First-class cricket|First-class]]
+
|    column2 = ఫస్ట్ క్లాస్
 
|  matches2 = 233
 
|  matches2 = 233
 
|    runs2 = 11,591
 
|    runs2 = 11,591
Line 80: Line 80:
 
వినూ మన్కడ్ గా ప్రసిద్ధి చెందిన ముల్వంత్‌రాయ్ హిమ్మత్‌వాలా మన్కడ్ [[ఏప్రిల్ 12]], [[1917]]లో జన్మించాడు. భారత దేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 231 పరుగులు. బౌలింగ్ లో 32.32 పరుగుల సరాసరితో 162 వికెట్లు తీశాడు. ఇందులో 8 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ నుంచి చివరి వరస బ్యాట్స్‌మెన్ దాకా ఏ స్థానంలో నైనా బ్యాటింగ్ చేసిన ముగ్గురు భారతీయులలో ఇతను ఒకడు.
 
వినూ మన్కడ్ గా ప్రసిద్ధి చెందిన ముల్వంత్‌రాయ్ హిమ్మత్‌వాలా మన్కడ్ [[ఏప్రిల్ 12]], [[1917]]లో జన్మించాడు. భారత దేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 231 పరుగులు. బౌలింగ్ లో 32.32 పరుగుల సరాసరితో 162 వికెట్లు తీశాడు. ఇందులో 8 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ నుంచి చివరి వరస బ్యాట్స్‌మెన్ దాకా ఏ స్థానంలో నైనా బ్యాటింగ్ చేసిన ముగ్గురు భారతీయులలో ఇతను ఒకడు.
 
==ఉత్తమ ప్రదర్శన==
 
==ఉత్తమ ప్రదర్శన==
మన్కడ్ యొక్క ఉత్తమ ప్రతిభ గురించి [[1952]] సం.లో [[ఇంగ్లాండు]]తో జరిగిన [[లార్డ్స్]] టెస్ట్ సంఘటన చెప్పుకోవాలి. ఆ టెస్ట్ మొదటి ఇన్నింగ్సులో మన్కడ్ 72 పరుగులు చేసి, 73 ఓవర్లు బౌలింగ్ వేసి 196 పరుగులక్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్సులో 184 పరుగులు చేసి 378 పరుగులు చేసిన భారత జట్టులో టాప్‌స్కోరర్ గా నిల్చాడు. ఈ టెస్టులో ఇంగ్లాండు గెల్చిననూ అతని ప్రతిభను మాత్రం మెచ్చుకోవాల్సిందే. '''ఒకే టెస్టులో 100 పరుగులు మరియు 5 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు'''. అంతేకాకుండా అంతకు ముందు 30 సం.లలో ఏ క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేకపోవడం గమనార్హం.
+
మన్కడ్ యొక్క ఉత్తమ ప్రతిభ గురించి [[1952]] సం.లో [[ఇంగ్లాండు]]తో జరిగిన [[లార్డ్స్]] టెస్ట్ సంఘటన చెప్పుకోవాలి. ఆ టెస్ట్ మొదటి ఇన్నింగ్సులో మన్కడ్ 72 పరుగులు చేసి, 73 ఓవర్లు బౌలింగ్ వేసి 196 పరుగులక్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్సులో 184 పరుగులు చేసి 378 పరుగులు చేసిన భారత జట్టులో టాప్‌స్కోరర్ గా నిల్చాడు. ఈ టెస్టులో ఇంగ్లాండు గెల్చిననూ అతని ప్రతిభను మాత్రం మెచ్చుకోవాల్సిందే. '''ఒకే టెస్టులో 100 పరుగులు, 5 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు'''. అంతేకాకుండా అంతకు ముందు 30 సం.లలో ఏ క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేకపోవడం గమనార్హం.
  
 
అతని పాత్రను మెచ్చుకోదగిన మరో సఘటన అదే సం.లో జరిగిన [[మద్రాసు]] టెస్ట్. [[ఇంగ్లాండు]]తో జరిగిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్సులో 8 వికెట్లు (55 పరుగులు ఇచ్చి), రెండో ఇన్నింగ్సులో 4 వికెట్లు (53 పరుగులకు) సాధించి భారత జట్టు గెలవడాన్కి దోహదంచేశాడు. భారత్ కు అదే తొలి టెస్టు విజయం కావడం, అందులో అతని సహకారం ఉండటం విశేషం.
 
అతని పాత్రను మెచ్చుకోదగిన మరో సఘటన అదే సం.లో జరిగిన [[మద్రాసు]] టెస్ట్. [[ఇంగ్లాండు]]తో జరిగిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్సులో 8 వికెట్లు (55 పరుగులు ఇచ్చి), రెండో ఇన్నింగ్సులో 4 వికెట్లు (53 పరుగులకు) సాధించి భారత జట్టు గెలవడాన్కి దోహదంచేశాడు. భారత్ కు అదే తొలి టెస్టు విజయం కావడం, అందులో అతని సహకారం ఉండటం విశేషం.

Revision as of 16:38, 26 April 2020

వినూ మన్కడ్
Vinoo Mankad 1996 stamp of India.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు మూల్వంత్‌రాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్
మారుపేరు వినూ
జననం (1917-04-12)1917 ఏప్రిల్ 12
జామ్‌నగర్, భారత దేశము
మరణం 1978 ఆగస్టు 21(1978-08-21) (వయస్సు 61)
ముంబై, భారత దేశము
బ్యాటింగ్ శైలి కుడి చేతివాటం
బౌలింగ్ శైలి స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం
తొలి టెస్టు (cap 30) 22 జూన్ 1946: v ఇంగ్లాండు
చివరి టెస్టు 11 ఫిబ్రవరి 1959: v వెస్ట్ ఇండీస్
దేశవాళీ క్రికెట్ సమాచారం
Years Team
1935–1936 వెస్ట్రన్ ఇండియా
1936–1942 నవ్‌నగర్
1936–1946 హిందూస్
1943–1944 మహారాష్ట్ర
1944–1951 గుజరాత్
1948–1949 బెంగాల్
1950–1951 సౌరాష్ట్ర
1951–1956 బాంబే
కెరీర్ గణాంకాలు
టెస్ట్ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 44 233
పరుగులు 2,109 11,591
బ్యాటింగ్ సగటు 31.47 34.70
100లు/50లు 5/6 26/52
అత్యుత్తమ స్కోరు 231 231
వేసిన బంతులు 14,686 50,122
వికెట్లు 162 782
బౌలింగ్ సగటు 32.32 24.53
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 8 38
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 2 9
అత్యుత్తమ బౌలింగ్ 8/52 8/35
క్యాచ్ లు/స్టంపింగులు 33/– 190/–

As of 24 June, 2009
Source: Cricinfo

వినూమన్కడ్ (ఏప్రిల్ 12, 1917 - ఆగష్టు 21, 1978) భారత మాజీ క్రికెట్ ఆటగాడు.

వినూ మన్కడ్ గా ప్రసిద్ధి చెందిన ముల్వంత్‌రాయ్ హిమ్మత్‌వాలా మన్కడ్ ఏప్రిల్ 12, 1917లో జన్మించాడు. భారత దేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 231 పరుగులు. బౌలింగ్ లో 32.32 పరుగుల సరాసరితో 162 వికెట్లు తీశాడు. ఇందులో 8 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ నుంచి చివరి వరస బ్యాట్స్‌మెన్ దాకా ఏ స్థానంలో నైనా బ్యాటింగ్ చేసిన ముగ్గురు భారతీయులలో ఇతను ఒకడు.

ఉత్తమ ప్రదర్శన

మన్కడ్ యొక్క ఉత్తమ ప్రతిభ గురించి 1952 సం.లో ఇంగ్లాండుతో జరిగిన లార్డ్స్ టెస్ట్ సంఘటన చెప్పుకోవాలి. ఆ టెస్ట్ మొదటి ఇన్నింగ్సులో మన్కడ్ 72 పరుగులు చేసి, 73 ఓవర్లు బౌలింగ్ వేసి 196 పరుగులక్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్సులో 184 పరుగులు చేసి 378 పరుగులు చేసిన భారత జట్టులో టాప్‌స్కోరర్ గా నిల్చాడు. ఈ టెస్టులో ఇంగ్లాండు గెల్చిననూ అతని ప్రతిభను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఒకే టెస్టులో 100 పరుగులు, 5 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతకు ముందు 30 సం.లలో ఏ క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేకపోవడం గమనార్హం.

అతని పాత్రను మెచ్చుకోదగిన మరో సఘటన అదే సం.లో జరిగిన మద్రాసు టెస్ట్. ఇంగ్లాండుతో జరిగిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్సులో 8 వికెట్లు (55 పరుగులు ఇచ్చి), రెండో ఇన్నింగ్సులో 4 వికెట్లు (53 పరుగులకు) సాధించి భారత జట్టు గెలవడాన్కి దోహదంచేశాడు. భారత్ కు అదే తొలి టెస్టు విజయం కావడం, అందులో అతని సహకారం ఉండటం విశేషం.

ప్రపంచ రికార్డు భాగస్వామ్యం

1956లో న్యూజీలాండ్తో చెన్నై (పూర్వపు మద్రాసు) లో జరిగిన టెస్టులో అతని ఇన్నింగ్స్ జీవితంలోనే అత్యుత్తమమైనది. పంకజ్ రాయ్తో కల్సి ఓపెనర్ గా బరిలోకి దిగి తొలి వికెట్ కు 413 పరుగుల భాగస్వామ్యం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 2008, ఫిబ్రవరి 29 నాడు దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు 415 పరుగులు జోడించేవరకు తొలి వికెట్ కు ప్రపంచ రికార్డుగా కొనసాగింది. అతని స్కోరు ఆ నాటికి భారత్ తరఫున అత్యధిక స్కోరు.

టెస్ట్ నాయకత్వం

మన్కడ్ మొత్తం ఆరు టెస్టులకు భారత జట్టుకు నాయకత్వం వహించి అందులో 5 టెస్టులను డ్రాగా ముగించగా మరో టెస్ట్‌లో పరాజయం లభించింది

నిష్క్రమణ

సుమారు 13 సం.లు భారత జట్టుకు తన సేవలందించి 1959లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. 1978, ఆగష్టు 21 న ఇతను మరణించాడు.