"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "వేపాకు"

From tewiki
Jump to navigation Jump to search
m
m
 
Line 1: Line 1:
 
[[వేప]] ఆకులతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి అనే విషయం తెలియక చాలా మంది పెరట్లోనే ఉన్న వేప చెట్టు ఆకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు. అయితే, వేప ఆకుల మిశ్రమంతోనూ ( Neem leaves paste ) ఆరోగ్యానికి, శరీర సౌష్టవానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://tewiki.iiit.ac.in/index.php/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AA|title=వేప|last=|first=|date=|website=Tewiki|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>
 
==గాయాలను నయం చేసే దివ్య ఔషదం==
 
==గాయాలను నయం చేసే దివ్య ఔషదం==
వేప ఆకుల నుండి ఒక పేస్ట్ తయారు చేసి, చిన్న చిన్న గాయాలపై ( Wounds ) రోజుకు రెండు లేదా మూడుసార్లు రుద్దితే.. గాయం ఇంకా పెద్దది అవకుండా... సెప్టిక్ అవకుండా నయం అవుతుంది.  
+
వేప ఆకుల నుండి ఒక పేస్ట్ తయారు చేసి, చిన్న చిన్న గాయాలపై ( Wounds ) రోజుకు రెండు లేదా మూడుసార్లు రుద్దితే.. గాయం ఇంకా పెద్దది అవకుండా... సెప్టిక్ అవకుండా నయం అవుతుంది.<ref>{{Cite web|url=https://te.m.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%AF%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%82|title=ఆయుర్వేదం|last=|first=|date=|website=Tewiki|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>
  
==[[చుండ్రు]]<nowiki/>కు గుడ్‌బై ( How to check dandruff)==  
 
వేప ఆకులు వేసిన నీటిని ఆకు పచ్చగా మారే వరకు ఉడకబెట్టండి. అలా ఆకు పచ్చగా మారిన నీరు చల్లబడే వరకు ఉండి.. ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి. షాంపుతో కడిగిన జుట్టును మళ్లీ చల్లబరిచిన వేపాకు నీటితో ( Neem water ) శుభ్రపరచండి. జుట్టులో ఉన్న చుండ్రు తగ్గుముఖం పడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
 
==కంటి సమస్య ( Eye troubles )==
 
==కంటి సమస్య ( Eye troubles )==
 
కళ్లలో మంటగా ఉందా ? కళ్లు అలసటగా ఉండటం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వేపాకులతో సహజ పద్ధతిలో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కుంటే.. సాధారణ కంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
 
==[[మొటిమలు|మొటిమల]]<nowiki/>కు మంచి చికిత్స ( Pimples )==  
 
మొటిమలు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగని వైద్యం కోసం వెళ్లేంత పెద్ద సమస్య కూడా కాదు. దీంతో మొటిమలకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక చాలా మంది తల పట్టుకుని కూర్చుంటారు. కానీ ఈ వేపాకు మిశ్రమంతో ( Neem paste ) మొటిమలకు కూడా చెక్ పెట్టొచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవును.. కొన్ని వేప ఆకులను రుబ్బి ఒక పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ వేపాకు మిశ్రమాన్ని మొటిమలు ఎండిపోయే వరకు రోజూ అప్లై చేస్తే.. మంచి ఫలితం కనబడుతుంది. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అయ్యే నల్ల మచ్చలు, దీర్ఘకాలిక పూతలకి కూడా ఈ వేపాకు మిశ్రమం సహాయపడుతుంది.
 
==చెవి కురుపులకు చెక్ ( Ear boils )==
 
==చెవి కురుపులకు చెక్ ( Ear boils )==
 
కొన్నిసార్లు చెవిపై, చెవు చుట్టూ అయ్యే కురుపులు చాలా నొప్పి పెడుతుంటాయి. సున్నితమైన భాగం కావడంతో ఆ నొప్పి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అయితే, అటువంటి చెవి నొప్పి నివారణకు కూడా వేపాకు మిశ్రమం బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కొన్ని వేప ఆకులను ద్రవ రూపంలో ఒక మిశ్రమంలా చేసి అందులో కొంత తేనె కలపండి. చెవిని ఇబ్బంది పెడుతున్న కురుపులపై ఆ మిశ్రమం నుంచి తీసిన కొన్ని చుక్కలను వేస్తే నొప్పి మాయం అవుతుందట.
 
==చర్మ రుగ్మతలు==
 
==చర్మ రుగ్మతలు==
 
పసుపును వేప ఆకుల మిశ్రమంతో కలిపి దురద, తామరతో పాటు ఇతర సాధారణ చర్మ సంబంధిత వ్యాధులకు ( Skin disorders ) కూడా ఉపయోగించుకోవచ్చు.  
 
==రోగ నిరోధక శక్తి ( Immunity boosters )==
 
వేప ఆకులను చూర్ణం చేసి ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే.. అది రోగ నిరోధక శక్తిని (Immunity power ) పెంచడానికి సైతం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
== మూలాలు ==
 +
<references />
 +
[[వర్గం:చెట్లు]]
 +
[[వర్గం:ఔషధాలు]]
 +
[[వర్గం:వ్యాధులు]]

Latest revision as of 22:37, 10 April 2021

వేప ఆకులతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి అనే విషయం తెలియక చాలా మంది పెరట్లోనే ఉన్న వేప చెట్టు ఆకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు. అయితే, వేప ఆకుల మిశ్రమంతోనూ ( Neem leaves paste ) ఆరోగ్యానికి, శరీర సౌష్టవానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి.[1]

గాయాలను నయం చేసే దివ్య ఔషదం

వేప ఆకుల నుండి ఒక పేస్ట్ తయారు చేసి, చిన్న చిన్న గాయాలపై ( Wounds ) రోజుకు రెండు లేదా మూడుసార్లు రుద్దితే.. గాయం ఇంకా పెద్దది అవకుండా... సెప్టిక్ అవకుండా నయం అవుతుంది.[2]

చుండ్రుకు గుడ్‌బై ( How to check dandruff)

వేప ఆకులు వేసిన నీటిని ఆకు పచ్చగా మారే వరకు ఉడకబెట్టండి. అలా ఆకు పచ్చగా మారిన నీరు చల్లబడే వరకు ఉండి.. ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి. షాంపుతో కడిగిన జుట్టును మళ్లీ చల్లబరిచిన వేపాకు నీటితో ( Neem water ) శుభ్రపరచండి. జుట్టులో ఉన్న చుండ్రు తగ్గుముఖం పడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

కంటి సమస్య ( Eye troubles )

కళ్లలో మంటగా ఉందా ? కళ్లు అలసటగా ఉండటం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వేపాకులతో సహజ పద్ధతిలో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కుంటే.. సాధారణ కంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

మొటిమలకు మంచి చికిత్స ( Pimples )

మొటిమలు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగని వైద్యం కోసం వెళ్లేంత పెద్ద సమస్య కూడా కాదు. దీంతో మొటిమలకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక చాలా మంది తల పట్టుకుని కూర్చుంటారు. కానీ ఈ వేపాకు మిశ్రమంతో ( Neem paste ) మొటిమలకు కూడా చెక్ పెట్టొచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవును.. కొన్ని వేప ఆకులను రుబ్బి ఒక పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ వేపాకు మిశ్రమాన్ని మొటిమలు ఎండిపోయే వరకు రోజూ అప్లై చేస్తే.. మంచి ఫలితం కనబడుతుంది. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అయ్యే నల్ల మచ్చలు, దీర్ఘకాలిక పూతలకి కూడా ఈ వేపాకు మిశ్రమం సహాయపడుతుంది.

చెవి కురుపులకు చెక్ ( Ear boils )

కొన్నిసార్లు చెవిపై, చెవు చుట్టూ అయ్యే కురుపులు చాలా నొప్పి పెడుతుంటాయి. సున్నితమైన భాగం కావడంతో ఆ నొప్పి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అయితే, అటువంటి చెవి నొప్పి నివారణకు కూడా వేపాకు మిశ్రమం బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కొన్ని వేప ఆకులను ద్రవ రూపంలో ఒక మిశ్రమంలా చేసి అందులో కొంత తేనె కలపండి. చెవిని ఇబ్బంది పెడుతున్న కురుపులపై ఆ మిశ్రమం నుంచి తీసిన కొన్ని చుక్కలను వేస్తే నొప్పి మాయం అవుతుందట.

చర్మ రుగ్మతలు

పసుపును వేప ఆకుల మిశ్రమంతో కలిపి దురద, తామరతో పాటు ఇతర సాధారణ చర్మ సంబంధిత వ్యాధులకు ( Skin disorders ) కూడా ఉపయోగించుకోవచ్చు.

రోగ నిరోధక శక్తి ( Immunity boosters )

వేప ఆకులను చూర్ణం చేసి ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే.. అది రోగ నిరోధక శక్తిని (Immunity power ) పెంచడానికి సైతం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మూలాలు

  1. "వేప". Tewiki.
  2. "ఆయుర్వేదం". Tewiki.