షేక్ హసీనా

From tewiki
Revision as of 22:18, 29 December 2020 by imported>InternetArchiveBot (1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
షేక్ హసీనా
শেখ হাসিনা

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 జనవరి 2009
రాష్ట్రపతి లాజుద్దీన్ అహ్మద్
జిల్లుర్ రెహమాన్
అబ్దుల్ హమిద్
ముందు ఫక్రుద్దీన్ అహ్మద్ (Acting)
పదవీ కాలము
23 జూన్ 1996 – 15 జులై 2001
అధ్యక్షుడు అబ్దుర్ రెహమాన్ బిస్వాస్
షహాబుద్దీన్ అహమద్
ముందు మొహమ్మద్ హబీబుర్ రెహమాన్ (Acting)
తరువాత లతీఫుర్ రెహమాన్ (Acting)

పదవీ కాలము
10 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006
ముందు ఖలీదా జియా
తరువాత ఖలీదా జియా
పదవీ కాలము
20 మార్చి1991 – 30 మార్చి 1996
ముందు ఎ. ఎస్. ఎం. అబ్దుర్ రబ్
తరువాత ఖలీదా జియా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-09-28) 1949 సెప్టెంబరు 28 (వయస్సు 71)
తుంగిపర, తూర్పు బెంగాల్, పాకిస్తాన్
(ప్రస్తుత బంగ్లాదేశ్)
రాజకీయ పార్టీ అవామీ లీగ్
ఇతర రాజకీయ పార్టీలు Grand Alliance (2008–present)
జీవిత భాగస్వామి వాజీద్ మియా (1968–2009)
సంతానం సాజీబ్ వాజీద్
సైమా వాజీద్
పూర్వ విద్యార్థి బంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయము
ఢాకా విశ్వవిద్యాలయము

షేక్ హసీనా (Bengali: শেখ হাসিনা షేక్ హసీనా; జననము 1947 సెప్టెంబరు 28) 2009 నుండి ప్రస్తుతము వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి . గతంలో ఈ పదవిలో ఈవిడ 1996 నుండి 2001 వరకు ఉంది. 1981 నుండి బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. ఈమె భర్త దివంగతఎం. ఎ. వాజిద్ మియా, ఒక పరమాణు శాస్త్రవేత్త.

బయటి లంకెలు