"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సంకీర్తన

From tewiki
Jump to navigation Jump to search

దేనినైనా లేక ఎవరినైనా పొగడడాన్ని లేక కీర్తించడాన్ని కీర్తన అంటారు. అలాగే కీర్తనను లయబద్ధంగా అలపిస్తూ పాడడాన్ని సంకీర్తన అంటారు.

ఇవి కూడా చూడండి

కీర్తన

అన్నమాచార్య కీర్తనలు

మూస:మొలక-సంగీతం