Open main menu

సుంకేశుల ఆనకట్ట

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదికి అడ్డంగా ఉన్న అతిపెద్ద బ్యారేజీలలో సుంకేశుల ఒకటి[1][2]. దీనిని 1861 లో, బ్రిటిష్ రాజ్ సమయంలో, కె. సి. కాలువపై వస్తువులను రవాణా చేయడానికి నిర్మించారు[3][4]. సుంకేశుల డ్యామ్ కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది పైన ఉంది. 2009 లో సంభవించిన వరదలకు మొత్తం మునిగిపోయింది.

సుంకేశుల ఆనకట్ట
Sunkesula Barrage.jpg
అధికార నామంసుంకేశుల ఆనకట్ట
దేశంభారత దేశము
ప్రదేశంకర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు15°52′57″N 77°49′38″E / 15.88250°N 77.82722°E / 15.88250; 77.82722Coordinates: 15°52′57″N 77°49′38″E / 15.88250°N 77.82722°E / 15.88250; 77.82722
ఆవశ్యకతనీటిపారుదల & నీటి సరఫరా
నిర్మాణం ప్రారంభం1858 (1858)
ప్రారంభ తేదీ1861 (1861)
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంఆనకట్ట
నిర్మించిన జలవనరుతుంగభద్ర
ఎత్తు163 మీ. (535 అ.)
పొడవు1,300 మీ. (4,265 అ.)
Spillways30
Spillway typeనియంత్రిత
Spillway capacity2,08,363 క్యూసెక్కులు
జలాశయం
సృష్టించేదిసుంకేశుల రిజర్వాయరు
మొత్తం సామర్థ్యం1.25 Tmcft
పరీవాహక ప్రాంతం172 కి.మీ2 (66 చ. మై.)
ఉపరితల వైశాల్యం60.32 కి.మీ2 (23.29 చ. మై.)
Website
irrigationap.cgg.gov.in/wrd/dashBoard

డ్యామ్ కు మొత్తం 30 గేట్లు ఉన్నాయి[5].

మూలాలు

  1. "Sunkesula_Barrage_B01016". Archived from the original on 4 అక్టోబర్ 2015. Retrieved 23 December 2015. Check date values in: |archive-date= (help)
  2. "CII to adopt Sunkesula village". The Hindu.
  3. "Sunkesula barrage suffers extensive damage". The Hindu.
  4. "Sunkesula in peril". The Hindu.
  5. nanireddy (2018-07-29). "డేంజర్‌లో పడిన సుంకేసుల డ్యామ్." www.hmtvlive.com. Archived from the original on 2020-04-13. Retrieved 2020-04-13.