"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

స్నాయువు

From tewiki
Revision as of 13:15, 31 May 2020 by imported>ChaduvariAWBNew (→‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
మోకాలు చుట్టుపక్కల ఉండే స్నాయువులు.

స్నాయువు (Ligament) రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలకు సంధించే బలమైన తాడు వంటి భాగము.[1] ఇవి కొన్ని కీలులోని ప్రక్కనే వుండే ఎముకలను కలుపుతాయి. ఇది ఆధార కణజాలముతో చేయబడి వుంటుంది.[2] fibrous ligament, or true ligament.

బలమైన పని మూలంగా గాని లేదా ప్రమాదాల మూలంగా ఈ స్నాయువు పోగులు తెగినప్పుడు చాలా బాధ కలుగుతుంది. దీనినే బెణుకు లేదా బెణకడం (Sprain) అంటారు.

మూలాలు

మూస:మొలక-మానవ దేహం