"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

స్నాయువు

From tewiki
Jump to navigation Jump to search
మోకాలు చుట్టుపక్కల ఉండే స్నాయువులు.

స్నాయువు (Ligament) రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలకు సంధించే బలమైన తాడు వంటి భాగము.[1] ఇవి కొన్ని కీలులోని ప్రక్కనే వుండే ఎముకలను కలుపుతాయి. ఇది ఆధార కణజాలముతో చేయబడి వుంటుంది.[2] fibrous ligament, or true ligament.

బలమైన పని మూలంగా గాని లేదా ప్రమాదాల మూలంగా ఈ స్నాయువు పోగులు తెగినప్పుడు చాలా బాధ కలుగుతుంది. దీనినే బెణుకు లేదా బెణకడం (Sprain) అంటారు.

మూలాలు

మూస:మొలక-మానవ దేహం