"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2009 52వ వారం

From tewiki
< Project:ఈ వారపు బొమ్మ
Revision as of 14:26, 3 September 2009 by imported>కాసుబాబు
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2009 52వ వారం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలను "చిన్న తిరుపతి" అని కూడా అంటారు. హిందువులకు ఆవు పూజనీయం. తెలుగువారికి వెంకటేశ్వరుడు కులదైవం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు