Open main menu

Project:ఈ వారపు బొమ్మ/2016 37వ వారం

ఈ వారపు బొమ్మ/2016 37వ వారం

మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నగరంలో జల వనరులను కాలుష్యమయం కాకుండా ఉండేందుకు, వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేస్తారు. ఇది అన్ని చోట్లా ఆచరించదగిన పని.

ఫోటో సౌజన్యం: Ganesh Dhamodkar